బికినీలో అమలా పాల్.. నెట్టింట ఫోటోలు వైరల్ (video)
నటి అమలా పాల్ బికినీ దుస్తుల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మైనా సినిమాతో అరంగేట్రం చేసిన అమలా పాల్.. పెళ్లికి తర్వాత విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు అంతగా రావట్లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా వుండే ఆమె బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా, గత ఏడాది అమలా పాల్ తమిళంలో కడవర్, ది టీచర్ అనే తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే, ఇప్పుడామె మలయాళంలో క్రిస్టోఫర్, ద్విజ, ఆడుజీవితంతో పాటు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, 'భోళా' మూవీలో స్పెషల్ సాంగ్‌లోనూ కనిపించింది. వీటితో పాటు సిరీస్‌లనూ చేస్తున్న సంగతి తెలిసిందే.