మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 జనవరి 2018 (11:35 IST)

పవన్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదుగా? చూడండి ఈ ఊరేగింపు(video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదు. పవన్ అభిమానుల కోలాహలం మిన్నంటిపోతోంది. గుంటూరు జిల్లాలో పూలరథంపై పవన్ ఫోటోను పెట్టి ఊరేగింపు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల సంబరాలు చేసుకున్నారు. పవన్ మానియా ఏ స్థాయిలో వున్నదో ఈ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మానియా మామూలుగా లేదు. పవన్ అభిమానుల కోలాహలం మిన్నంటిపోతోంది. గుంటూరు జిల్లాలో పూలరథంపై పవన్ ఫోటోను పెట్టి ఊరేగింపు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల సంబరాలు చేసుకున్నారు. పవన్ మానియా ఏ స్థాయిలో వున్నదో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. 
 
పవన్ కళ్యాణ్ చేసింది కేవలం 25 సినిమాలే అయినా ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. న‌టుడిగానే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తిగా, జ‌న‌సేనానిగా ద‌గ్గ‌ర‌య్యాడు. అజ్ఞాతవాసి చిత్రం విడుదల సందర్భంగా యువత తమ వాహనాలపై పవన్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతుంటే మహిళా అభిమానులు ఏకంగా అజ్ఞాతవాసి ప్రింటెడ్ చీరలు కట్టుకోవడం విశేషం. మొత్తమ్మీద అజ్ఞాతవాసి చిత్రంగా మాత్రమే కాదు... ఇది పవన్ కళ్యాణ్ మార్క్.. చూడండి వీడియోను..