ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (19:05 IST)

పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి.. సాయం చేయండి ప్లీజ్.. నూకరాజు

Punch prasad
Punch prasad
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో విడుదల చేశాడు నూకరాజు. కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని ఈ వీడియోలో వివరించారు మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు.
 
ఎన్నో ఆసుపత్రులు తిరిగామని, ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, అప్పటి నుండి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడన్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని.. ఇందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు. దయచేసి ఎవరికి వారు తోచినంత సాయం చేయాలని చేతులెత్తి వేడుకున్నారు నూకరాజు.