ఆ అనుభవం ఇచ్చేవాడితోనే నా పెళ్ళి: కాజల్ అగర్వాల్

Kajal Agarwal
జె| Last Modified శనివారం, 5 అక్టోబరు 2019 (21:33 IST)
ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో కాజల్ పెళ్ళిపై తీవ్ర చర్చే జరుగుతోంది. ఆమె వయస్సు ప్రస్తుతం 34సంవత్సరాలు. కాజల్ చెల్లికి ఇప్పటికే పెళ్ళి కూడా అయిపోయింది. బిడ్డ కూడా పుట్టేశాడు. 2017 సంవత్సరంలో మంచి హిట్స్ అందుకున్న కాజల్ ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు అస్సలు హిట్స్ లేకుండా ఇబ్బంది పడుతోంది.

గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలు మాత్రం మంచి విజయాన్ని ఇవ్వలేకపోతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ బ్యాచలర్ హీరోయిన్ కాజల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందు నుంచి కాజల్ తన పర్సనల్ విషయాలను బాగా సీక్రెట్‌గా మెయింటైన్స్ చేస్తోంది. అందుకే ఆమె గురించి గాసిప్స్ తక్కువే వినిపిస్తోంది.

అయితే కాజల్ పెళ్ళిపై ఇప్పుడు చర్చ జరుగుతున్న తరుణంలో కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు కాబోయే వాడు నా మనస్సుకు నచ్చాలి. నన్ను బాగా అర్థం చేసుకోవాలి. నన్ను బయటకు తీసుకెళ్ళాలి. నన్ను బాగా సంతృప్తి పరచాలి. అలా చేస్తే నేను అతన్నే పెళ్ళి చేసుకుంటానంటోంది కాజల్ అగర్వాల్. అయితే సినీపరిశ్రమకు చెందిన వ్యక్తిని కాకుండా యువ పారిశ్రామికవేత్తలను పెళ్ళి చేసుకోవాలని చూస్తోందట కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఏనియన్ టు, కాల్ సెంటర్, తమిళంలో వెబ్ సిరీస్‌లలో కాజల్ నటిస్తోంది.దీనిపై మరింత చదవండి :