శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 డిశెంబరు 2021 (16:00 IST)

లైగర్ ఫస్ట్ గ్లిమ్స్ డిసెంబరు 31

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా లైగర్ ఫస్ట్ గ్లిమ్స్ డిసెంబరు 31న విడుదల చేయనున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

 
లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్ అన్ని కార్యక్రమాలు ముగించుకుని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలకు సిద్ధంగా వుంది.