గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (22:42 IST)

హాలీవుడ్‌నే ఏలేందుకు రెడీ అవుతున్న చెర్రీ..! (video)

rrrmovie
ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్టు సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు హాలీవుడ్‌నే ఏలేందుకే రెడీ అవుతున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఐరన్ మ్యాన్‌ సిరీస్‌లో రామ్‌ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వస్తోంది. 
 
ట్రిపుల్‌ఆర్ సినిమాలోని తన సీతారామ పాత్రతో ఇండియాకే రాముడిగా మారిపోయిన రామ్‌చరణ్.. అదే క్యారెక్టర్తో.. ప్రపంచానికి ఓ సూపర్ హీరోగా మారారు. ఇక ఇప్పుడు ఇదే క్యారెక్టర్‌తో హాలీవుడ్ సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్నట్లు సమాచారం.