గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:43 IST)

స‌ర‌దాగా సోదరీమణులు, మేనకోడళ్ళుతో రామ్‌చ‌ర‌ణ్ విహార‌యాత్ర‌

Ramcharan  with sisters and nieces
Ramcharan with sisters and nieces
మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్ త‌న భార్య ఉపాస‌న‌తో ప‌లు సంద‌ర్భాల్లో విహార‌యాత్ర పేరుతో విదేశాల‌కు వెళ్ళి స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. తాజాగా  తన సోదరీమణులు, మేనకోడళ్ళు, స్నేహితులు మరియు అతని పెంపుడు జంతువు రైమ్‌తో కలిసి వారాంతపు సెలవు కోసం బయలుదేరారు.
 
Ramcharan with niec
Ramcharan with niec
ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌.సి.15 చిత్రం షూట్ జ‌రుగుతోంది. కొంత గ్యాప్ రావ‌డంతో ఆయ‌న స‌ర‌దాగా ఇలా విమానంలో బ‌య‌లుదేరుతూ ఫోటోలీను షేర్ చేశారు. సోద‌రీ మ‌ణులు శ్రీ‌జ క‌ళ్యాణ్‌;  సుష్మిత వారి కుమార్తెలు ఇందులో వున్నారు. విమానంలో ఓ ప‌క్క ఓ దీవి క‌నిపిస్తుంది. బ‌హుశా అక్క‌డ‌కు వెళ్లి వ‌స్తార‌ని సూచాయిగా తెలిపిన‌ట్లుంది.  దీరంతా సరదాగా గడిపిన చిత్రాలు చాలా మనోహరంగా ఉన్నాయి.