మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 9 ఆగస్టు 2018 (23:12 IST)

నరేంద్ర మోదీ 'చలో జీతే హై' చిన్ననాటి సంగతులు... చూసిన సచిన్, ముకేష్ అంబానీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి సంఘటనలు స్ఫూర్తితో తెరకెక్కిన చలో జీతే హై చిత్రాన్ని రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరుల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి సంఘటనలు స్ఫూర్తితో తెరకెక్కిన చలో జీతే హై చిత్రాన్ని రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు వీక్షించారు. వీరితోపాటు సచిన్ టెండూల్కర్, ముకేష్ అంబానీ, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ కూడా చూశారు.
 
ఇంకా కేంద్ర ఆర్థిక మంత్రి, పియూష్ గోయెల్, అజయ్ పిరమల్, కుమార్ మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, ఉదయ్ శంకర్, దీపక్ పారిఖ్, గౌతమ్ సింఘానియా, మోతిలాల్ ఓస్వాల్, ప్రసూన్ జోషితో మరెందరో ఈ చిత్రాన్ని వీక్షించినవారిలో వున్నారు.