శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 7 మే 2018 (15:31 IST)

రోజా గారూ... మీరు ఎవరికీ నచ్చలేదేమో?... శ్రీరెడ్డి దారుణమైన కామెంట్

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పలువురిపై కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది వున్నారనీ, వాళ్ల బతుకు బస్టాండ్ చేస్తానంటూ హెచ్చరికలు కూడా చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురి

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పలువురిపై కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది వున్నారనీ, వాళ్ల బతుకు బస్టాండ్ చేస్తానంటూ హెచ్చరికలు కూడా చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురి పేర్లను ఆమె బయటకు చెప్పింది. ఇటీవలే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో లేదంటూ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. దీనిపై శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో వివాదాస్పద పోస్ట్ చేసింది. 
 
ఆమె మాటల్లోనే... "రోజా ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు అయ్యిందట. అయినా కూడా ఆమెని ఎవరూ ఇంత వరకు కెలకలేదట. మీరు ఎవరికీ నచ్చలేదేమో కొంపదీసి? ఇండస్ట్రీ మీద బురద వేస్తున్నానా.. మొత్తం ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోంది.. నా వద్ద వద్దమ్మా నీ లొల్లి" అంటూ తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి కామెంట్స్ పెట్టింది.