ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 అక్టోబరు 2024 (14:39 IST)

ఎవరితడు? విదేశీ అమ్మాయితో 'దేవర' చుట్టమల్లె చుట్టేశాడు (Video)

Devara chuttamalle song
ఆమధ్య పుష్పలోని పాటలకు ఎన్ని రీల్స్ వచ్చాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రంలోని చుట్టమల్లె పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కనబడుతోంది. కొంతమంది అభిమానులు క్రేజీ వీడియోలను, రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
 
తాజాగా ఓ యువకుడు విదేశీ అమ్మాయితో కలిసి దేవర చిత్రంలోని చుట్టమల్లె పాట రీల్స్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.