బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (14:43 IST)

నా జీవితం షినీష్ అయ్యింది...

భార్య పట్టుబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటోంది.. ఓసారి.. 
భార్య: ఏమండీ! కంప్లీట్‌కు, షినీష్‌కు తేడా ఏమిటండీ...
భర్త: రెండింటికీ పూర్తవడం అని అర్థం..
భార్య: అబ్బా.. అర్థం కాలేదు.. వివరంగా చెప్పండీ.. ప్లీజ్..
భర్త: సరేసరే చెప్తానుండు..
నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయ్యింది..
నువ్వు నాకు లభించడంతో నా జీవితం షినీష్ అయ్యింది..