గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:31 IST)

మా ఆవిడ పరమ లోభి

''మా ఆవిడ పరమ లోభి...!" అన్నాడు రాజు "ఎలా చెప్పగలవు?" అడిగాడు సుందర్ "మాకిద్దరు పిల్లలు కావాలని ముందరనుంచి అనుకుంటున్నాము. వారిద్దరినీ ఒక్కటే కాన్పులో కనేసి ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది..!" అసలు

''మా ఆవిడ పరమ లోభి...!" అన్నాడు రాజు 
 
"ఎలా చెప్పగలవు?" అడిగాడు సుందర్ 
 
"మాకిద్దరు పిల్లలు కావాలని ముందరనుంచి అనుకుంటున్నాము. 
 
వారిద్దరినీ ఒక్కటే కాన్పులో కనేసి ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది..!" అసలు విషయం చెప్పాడు రాజు.