శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:59 IST)
సంబంధిత వార్తలు
తగిన గుణపాఠం చెప్తాను..
మరి వినాయకుడిని చూస్తే...
ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?
దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?
"ఒరేయ్ బుడుగూ..? తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?" అడిగాడు మాస్టారు
"ఇంకేముంటాయి సార్.. వారఫలాలే కదూ...?!" చెప్పాడు సుందరం.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. తెలుసా?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దానికి అనుగుణంగానే, మన దేశంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలు భారీ ఆర్థిక వనరులను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతదేశంలోని ప్రముఖ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆర్థిక గణాంకాలు అందరికీ షాకిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఇటీవల ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు సమర్పించిన బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను పరిశీలిద్దాం. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం, ఆ కాషాయ పార్టీకి రూ. 6,900 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది.
అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుంది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్రమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో కలిపి, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనపై ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. దీంతో రాయచోటి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad: అమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుంటే.. కన్నబిడ్డ కళ్లారా చూశాడు..
హైదరాబాద్లో జరిగిన ఒక దారుణ హత్య నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నల్లకుంట ప్రాంతంలో, వెంకటేష్ (32) అనే వ్యక్తి తన భార్య త్రివేణిని (26) వారి ఇంట్లోనే సజీవ దహనం చేయడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు, దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా. వెంకటేష్ తన భార్యను నిరంతరం అనుమానిస్తూ వేధించేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.
మరాఠీ మాట్లాడటం లేదని కన్నబిడ్డను కొట్టి చంపేసిన కన్నతల్లి
ఓ కసాయి తల్లి అత్యంత దారుణానికి పాల్పడింది. మరాఠీ భాష మాట్లాడటం లేదన్న కోపంతో కన్నబిడ్డను గొంతునులిమి చంపేసింది. ఈ దారుణం మహారాష్ట్రలోని నవీ ముంబై కాలంబోలీలో వెలుగు చూసింది. కన్నబిడ్డ గుండెపోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసుల విచారణలో అసలు నిజాన్ని వెల్లడించింది.
ఇదేనా వికసిత్ భారత్ - మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట (వీడియో వైరల్)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో ముందుకుసాగుతోంది. అనేక రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో ప్రపంచ దేశాల జాబితాలో టాప్-3లోకి వచ్చింది. అయితే, దేశీయంగా మాత్రం భారత పౌరులు ఏమాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతున్నాం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.