సోమవారం, 3 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 4 మార్చి 2020 (14:40 IST)
సంబంధిత వార్తలు
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
రాత్రికి రాత్రే పారిపోయింది...
భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
చింటి : "అవునా? ఎందుకు?"
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)
ప్రకాశం జిల్లా సింగరాయకొండ నడిరోడ్డుపై ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను అభ్యర్థిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే... ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ ఓ స్థలం కొనుగోలు చేసారట. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే కొందరు రౌడీలు వచ్చి దాన్ని గడ్డపారలతో ధ్వంసం చేసారని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదనీ, అందువల్ల తనకు చావే శరణ్యమంటూ నడిరోడ్డుపై ఆమె నిరసనకు దిగింది.
ఆన్లైన్లో చికెన్ వ్రాప్ ఆర్డర్ చేస్తే కత్తి కూడా వచ్చింది.. ఎలా?
ఆన్లైన్ ద్వారా ఆహారం ఆర్డర్ చేస్తున్న వారికి ఇది షాకింగ్ ఇచ్చే వార్తే. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చికెన్ వ్రాప్లో కత్తి వుండటం చూసి కస్టమర్ షాకైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి అనే యువతి ఆన్ లైన్ ద్వారా చికెన్ వ్రాప్‌ను ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్ డెలివరీ అయ్యాక.. ఆ ఫుడ్‌ను తినేందుకు ఆత్రుత బయటికి తీసింది. ఇంకా తినడం ప్రారంభించింది. అయితే పంటికి కొరికేందుకు ఏదో బాగా కష్టమనిపించింది. ఒకవేళ చికెన్ ముక్కేనేమోనని అనుకుని బయటికి తీసి చూస్తే.. షాక్ అవక తప్పలేదు. అది ఆరెంజ్ కలర్ హ్యాండిల్‌తో కూడిన కత్తి అని తేలింది. దీంతో షాకైన ఆ యువతి ఈచికెన్ వ్రాప్లో కత్తిని చూశానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. యేడాది క్రితం వివాహమైన ఓ జంటకు మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన భర్త... ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్లైన్లో షేర్ చేశాడు.
అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!
శ్రీరాముడు కొలువైవున్న అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం తెలిసిన ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ కంటతడిపెట్టారు. బాధిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Battula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అరెస్ట్ (video)
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నేరాలకు పాల్పడిన ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు. పబ్ వద్దకు ప్రభాకర్ వచ్చాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై... ప్రభాకర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్
ఐఐటీ మద్రాస్ భారతదేశంలో కేన్సర్ పరిశోధనను మార్చడానికి మొదటి-రకం కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించింది. ఇటీవలి ఐసీఎంఆర్ నివేదిక ఈ ప్రాణాంతక వ్యాధితో జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని సూచిస్తుంది. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదించింది. ఈ నేపథ్యంలో ఐఐటీఎం రూపొందించిన ఈ డేటాబేస్‌ను bcga.iitm.ac.inలో భారతదేశం, విదేశాల్లోని పరిశోధకులు మరియు వైద్యులకు పబ్లిక్‌గా అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 4 తేదీ ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని విడుదల చేసింది.
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్
విజయవాడ, కానూరులో ఉన్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తమ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించింది, ఇది ఈ ప్రాంతంలో అధునాతన క్యాన్సర్ సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. హాడ్జికిన్స్ లింఫోమాతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడు మాస్టర్ ఉదయ్ వికాస్‌కు ఈ మార్పిడిని నిర్వహించారు. మాస్టర్ ఉదయ్, తొలుత మెడ వాపు సమస్యతో వచ్చాడు. అతనికి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్
విజయవాడ: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ, క్యాన్సర్ ఛాంపియన్లు, క్లినిషియన్లు, సంరక్షకుల కోసం ఆహ్లాదకరమైన, సమ్మిళిత పికిల్‌బాల్ టోర్నమెంట్‌ని నిర్వహించింది. 'యునైటెడ్ బై యూనిక్' అనే అంతర్జాతీయ నేపథ్యంతో సమలేఖనం చేయబడిన ఈ కార్యక్రమం, క్రీడల ద్వారా ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ, క్యాన్సర్ ఛాంపియన్ల వ్యక్తిగత విజయాల బలం, స్థిరత్వం మరియు ప్రత్యేకమైన ప్రయాణాలను వెల్లడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీ హబ్ వేదికగా టీకన్సల్ట్ ఇంటిగ్రేటేడ్ హెల్త్ నెట్ వర్క్ సహకారంతో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో ప్రఖ్యాత వైద్య నిపుణులు, ఆరోగ్య పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని సమగ్ర వైద్య పరిష్కారాల భవిష్యత్తుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేచురోపతి నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజుతో పాటు, డివిస్ లాబోరేటరీస్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ దివి మధుసూదన్ రావు, యశోధ ఆస్పత్రి నుండి డా. కీర్తి తదితరులు పాల్గొన్నారు.
స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.