అలీగఢ్: సీసీటీవీలో రికార్డైన దెయ్యం... వీడియో వైరల్
Ghost
ఈ దెయ్యం వీడియోపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కొందరు యూజర్లు ఎడిట్ చేశారని, మరికొందరు ఈ వీడియో చూసి షాక్ అయ్యామని అంటున్నారు. రాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతంలో నిశ్శబ్దం అలుముకుందని వీడియోలో చూడొచ్చు.
దెయ్యం ఎక్కడుందో అని కూడా ఆలోచిస్తున్నారా? కానీ మరుసటి క్షణంలో, ఒక ఇంటి వెలుపల, అకస్మాత్తుగా ఒక మహిళ తనను తాను చీరతో కప్పుకోవడం కనిపిస్తుంది. ఈ మహిళను దెయ్యంగా అందరూ చూసి షాకవుతున్నారు.
UP अलीगढ़ : CCTV में कैद हुआ भूत का वीडियो, वीडियो हो रहा है सोशल मीडिया पर वायरल, भूत इलाके में बना हुआ है चर्चा का विषय, अलीगढ़ के बन्नादेवी थाना क्षेत्र के न्यू राजेंद्र नगर का बताया जा रहा है वायरल वीडियो।https://t.co/9qkBx39eXk pic.twitter.com/mbcFr0Kmk8
— Dinesh Kumar (@DineshKumarLive) January 24, 2023
