శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (13:26 IST)

ప్రజల మధ్యకు పరుగెత్తుకొచ్చిన సింహం... ఏమైంది? - video

గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనావాసాల్లోకి ఓ సింహం పరుగులు పెడుతూ వచ్చింది. ఈ షాకింగ్ ఘటన వీడియోలో రికార్డయ్యింది. రోడ్డుపై గంటకు 38 కిలోమీటర్ల వేగంతో సింహం పరుగెడుతూ రావడాన్ని గమనించిన ప్రజలు భీతావహులై చెల్లాచెదురయ్యారు.
 
ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను అటవీశాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇది వైరల్ అయ్యింది. చూడండి ఆ వీడియోను..