శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (16:29 IST)

బీరువాలను ఆ దిశలకు ఎదురుగా అమర్చుకుంటే..?

కొందరికి పడకగది కుదరక గదులు మార్చుకుంటుంటారు. అయినా కూడా నిద్ర సరిగ్గా రావడం లేదని చెబుతుంటారు. అందువలన గృహంలో పడకగదులను దక్షిణ, నైరుతి, పశ్చిమ, ఉత్తర దిశలలో అమర్చుకోవడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది.

కొందరికి పడకగది కుదరక గదులు మార్చుకుంటుంటారు. అయినా కూడా నిద్ర సరిగ్గా రావడం లేదని చెబుతుంటారు. అందువలన గృహంలో పడకగదులను దక్షిణ, నైరుతి, పశ్చిమ, ఉత్తర దిశలలో అమర్చుకోవడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. మంచాలు కూడా ఇదే దిశలో ఉంటే మంచిది. అలానే తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య దిశలలో పడకగదులను నిర్మించకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
ధనం, ఆభరణాలు గల బీరువాలను దక్షిణ, పశ్చిమ దిశ గోడలకు ఉత్తర, తూర్పు దిశలకు ఎదురుగా ఉండేలా అమర్చుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర దిశలో మాత్రం నిద్రపోకూడదు. మంచాలు, కూర్చీలు, సోఫాలు, బీరువాలను పై దిశలలో గోడకు ఆనించి మూతవేయకూడదు.