బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (12:08 IST)

ఇంట్లో మెట్లు ఎలా అమర్చుకోవాలో తెలుసా..?

చాలామంది ఆలోచించేది ఒక విషయమే. అదేటంటే.. ఇంట్లో మెట్లు పెట్టుకుంటే బాగుంటుది కధా.. అంటూ ఆలోచనలో పడిపోయుంటారు. ఇంట్లో మెట్లు పెట్టాకుంటే మంచిదే. కానీ, వాటిని వాస్తు ప్రకారం ఎలా అమర్చుకోవాలనే విషయం తెలుసుకుందాం..
 
ఇంట్లో మెట్లు కట్టుకోవాలనుకుంటే పడమర, దక్షిణ దిశగా అమర్చుకోవాలి. ఒకవేళ మీరు దక్షిణంలో బాల్కనీ కట్టుకుంటే మిగిలిన భాగంలో గుండ్రంగా మెట్లు కట్టితే ఇంటి గర్భస్థానం దెబ్బతింటుంది. అలాగని ఇంటి నాభిని బరువుతో నింపవద్దు. అంటే ఆ ప్రాంతంలో మెట్లు నిర్మిస్తే ఇంటి జీవ గడియారం దెబ్బతింటుంది. అందువలన మీరు దక్షిణ దిశలో బాల్కనీ వేయకుండా మెట్లను ఇంటి మధ్యలో కాకుండా గుండ్రంగా లేదా యు ఆకారంగా నిర్మించుకోవచ్చు. ఇలా చేస్తే గృహావరణంలో ఇబ్బందులు ఏర్పడవు.