నాన్ స్టిక్ వద్దు.. ఇనుము దోసె పెనం వాడుతున్నారా?

Health
సెల్వి| Last Updated: శనివారం, 10 అక్టోబరు 2020 (15:22 IST)
Health
నాన్ స్టిక్ వస్తువులు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. ఇనుము దోసె పెనం వాడండి చాలు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్‌స్టిక్ పెనంపై దోసెలు అంటుకోకుండా వస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వీటిపై టెఫ్లాన్ అనే రసాయన పదార్థం పూతలా పూయడం చేస్తారు. ఇవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి. రసాయనాలు, ఆమ్లాలతో తయారయ్యే నాన్ స్టిక్ వస్తువులను వాడటం ద్వారా.. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు ఏర్పడుతాయి.

నాన్‌స్టిక్ లోని టెఫ్లాన్ అనే రసాయన పదార్థం.. వేడి చేయడం ద్వారా కరుగుతుందని.. తద్వారా ఆహారంలో కలుసుకుందని.. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇనుము దోసె పెనంపై దోసెలు పోయడం.. వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇనుము పెనంపై దోసెలను పోయడం ద్వారా రసాయనాల ప్రభావం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :