ప్రశాంతంగా ఆలోచించడం.. ప్రతి మనిషికి అవసరం...?
మొదటి అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళా దినోత్సవంగా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 తేదీన ఆచరిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించి సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది. కాలక్రమంలో ఇది పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవంగా మారిపోయింది.
సుమారు 100కు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచ వ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.
దూరదూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి.. కానీ, కొందరు మనుష్యులు వయసు పెరుగుతున్న కొద్దీ దూరమవుతారు..
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం.. ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం.. ప్రతి మనిషికి అవసరం.