జాతకం

మేషం

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత....

more
వృషభం

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగలం 1,2, పాఠాలు సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. సోమవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి.....

more
మిథునం

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు సర్వత్రా కలిసివచ్చే సమయం. కీలక సమస్యలు పరిష్కారమవుతాయి. చాకచక్యంగా మెలుగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆదివారం నాడు ఆప్తుల కలయిక....

more
కర్కాటకం

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష లక్ష్యానికి చేరదవుతున్నారు. ఉత్సాహంగా యత్నాలు కొనసాగించండి. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి.....

more
సింహం

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. సోమవారం నాడు కీలక పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి....

more
కన్య

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు అనవసర జోక్యం....

more
తుల

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు కార్యానుకూలత ఉంది. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు ఖర్చుచేస్తారు. సంస్థల స్థాపనలకు....

more
వృశ్చికం

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు.....

more
ధనస్సు

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం....

more
మకరం

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 3 పాదాలు ఈ వారం అనుకూలదాయకం. వ్యవహరాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులకు సాయం చేస్తారు.....

more
కుంభం

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు.....

more
మీనం

మీనం : పూర్వాబాద్ర 46 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ....

more
Show comments