ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:43 IST)

పసిడి ప్రియులకు శుభవార్త...

పసిడి ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ సీజన్‌ వచ్చేసింది. వేడుకలు, పూజలు, వ్రతాలతో ప్రతి ఇల్లూ కళకళలాడుతుంటుంది. 
 
మహిళలు చిన్నమెత్తు బంగారమైన కొనుగోలు చేయాలనుకుంటారు. ధర తగ్గిందంటే కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తి చూపుతారు. ఈ రోజు బంగారం ధర 100 గ్రాములకు రూ .1200 తగ్గింది. 
 
బంగారం రేటు తగ్గుదల వరుసగా రెండవ రోజు కూడా కనిపించింది. కోవిడ్ యొక్క మూడవ తరంగం భారతదేశాన్ని తాకుతుందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగారం కొనుగోళ్లు భారీగానే ఉన్నాయి.