బుధవారం, 3 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
వార్తలు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:35 IST)
రోజుకు 100 రూపాయలు ఆదా చేస్తే కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే?
:
టాలీవుడ్ లేటెస్ట్
శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్
ఇటీవలికాలంలో పాకిస్థాన్ అతర్జాతీయ వేదికలపై పదేపదే అభాసుపాలవుతోంది. తాజాగా దిత్వా తుఫాను కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులోభాగంగా, భారత్ సాగర్ బంధు పేరుతో సహాయక చర్యలు అందిస్తోంది. ఈ క్రమంలో లంకకు సాయం చేసేందుకు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. అయితే, ఈ సహాయం పేరుతో లంకకు పాకిస్థాన్ పంపిన వస్తువుల కాలపరిమితి ముగిసిపోయిది. ఈ విషయాన్ని శ్రీలంక అధికారులు చేసిన ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా
అఖండ-2 చిత్ర కథ నచ్చడంతో తనకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా వీలు చూసుకుని ఆ చిత్రంలో నటించినట్టు హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' ఇలా విజయవంతమైన చిత్రాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్తా మీనన్... ఇప్పుడు మరో విభిన్న పాత్రతో అలరించేందుకు సిద్ధమైంది. బాలకృష్ణ సరసన సంయుక్త నటించిన 'అఖండ 2' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె పంచుకున్న పలు విశేషాలివీ..
Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు
మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు వెర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ. ఈ రోజు బొమన్ ఇరానీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. "రాజా సాబ్" సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా బొమన్ ఇరానీ క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.
బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు
అగ్ర నటుడు బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం "అఖండ2: తాండవం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అఖండ2' టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.
నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు
నిజామాబాద్: విద్యారంగంలో ఆధునికతను తీసుకువచ్చి, పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో ముందడుగు వేసింది. నిజామాబాద్‌లోని నిర్మలా హృదయ్ హైస్కూల్‌కు విప్లవాత్మకమైన ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డులను దానం చేసింది. కొత్త ఇంటరాక్టివ్ బోర్డులు తరగతి బోధనను మరింత ఆకర్షణీయంగా, దృశ్యపరంగా, విద్యార్థి పాఠాన్ని సులువుగా అర్థం చేసుకునేలా ఈ బోర్డులు ఉపయోగపడనున్నాయి.
శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?
శీతాకాలంలో మహిళలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి వారానికి రెండుసార్లైనా మునగాకు సూప్ తీసుకోవడం మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులోని ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి. మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం సహజంగా కొవ్వును కరిగిస్తుంది.
World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.