మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:45 IST)

టమోటా శాండ్విచ్ ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 4
టమోటాలు - 2
ఉల్లిపాయ - 1
ఉప్పు - తగినంత
కారం - ఒకటిన్నర స్పూన్
మిరియాల పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
పసుపు - అరస్పూన్
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా చిన్న బౌల్‌లో కట్ చేసిన టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై బ్రెడ్ స్లైసెస్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసి దానిపై మరో బ్రెడ్ స్లైస్ పెట్టి పెనంపై వేడి చేసుకోవాలి. ఆ తరువాత దానిని తీసి నాలుగు భాగాలుగా కట్ చేసుకుని తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.