బుధవారం, 29 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
హిందూ
Written By
ivr
Last Modified:
శనివారం, 26 మార్చి 2016 (09:55 IST)
అంతర్ముఖులవ్వడం ద్వారా, మనకు తెలియని ఎన్నో....
అంతర్ముఖులవ్వడం ద్వారా, మనకు తెలియని ఎన్నో పార్వ్వాలను, అవకాశాలను జీవితం మనముందు ఉంచుతుంది.
In turning inward, life opens up dimensions and possibilities unknown.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ - పసుపు జెండా పౌరుషం ఎన్నిటికీ తగ్గదు : చంద్రబాబు
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడుగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆ పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా ఘనంగా జరిరగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు చేయించారు. పాత, కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పోలిట్ బ్యూూరో చోటు కల్పించారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. ఏసీ బోగీలో మహిళపై అత్యాచారం
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఇదే రైలులో బాధితురాలి భర్త కూడా ప్రయాణించాడు. అయితే, ఆ మహిళకు మాయ మాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది.. అధికారులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు : మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, రెండో దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాగుతోంది. ఈ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో తాను పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్ళారు. ఆ సమయంలో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కూడా అక్కడకు చేరుకున్నారు. ఆయన వచ్చేసరికి అక్కడే కూర్చొనివున్న మమతను ఉద్దేశించి... ఆమెను చూడండి.. ఆమెకు ఈ రోజు ఎవరూ ఓటేయరు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీతో పాటు ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని... ప్రియుడే కావాలంటూ సెల్ టవరెక్కిన మహిళ
రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఓ మహిళ... ఇపుడు తన ప్రియుడే కావాలంటూ మొండిపట్టుపట్టింది. అంతేకాకుండా, తన ప్రియుడి కోసం ఏకంగా మొబైల్ టవరెక్కి నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మేఘాలయ హనీమూన్ హత్య కేసు: నిందితురాలు సోనమ్‌కు బెయిల్
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్‌కు ఊరట లభించింది. గత మూడుసార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవ్వగా, తాజాగా షిల్లాంగ్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది మే నెలలో మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, తన భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌కు హనీమూన్‌కు వెళ్లారు. అక్కడ సోనమ్ తన ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసింది.
లేటెస్ట్
ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?
ఆదివారం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా సూర్యుడు గ్రహాలకు రాజు, కాబట్టి ఆదివారాన్ని సూర్యారాధనకు కేటాయించారు. ఆదివారం నాడు అనుసరించాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలు ఏమిటో తెలుసుకుందాము. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని అంటారు. అంటే ఆరోగ్యం కావాలనుకునే వారు సూర్యుడిని ఆరాధించాలి. ఆదివారం నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రతో సూర్యుడికి నీటిని(అర్ఘ్యం) సమర్పించడం శుభప్రదం.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో ఈ నెల 30న ప్రభుత్వానికి ఏక సభ్య కమిషన్ పూర్తి నివేదికను సమర్పించనుంది. ఫిబ్రవరి 20న ఏర్పాటైన ఈ ఏకసభ్య కమిషన్ తిరుమలలో పలుమార్లు పర్యటించింది. నెయ్యి సరఫరాలో జరిగిన లోపాలు, కల్తీకి గల కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టింది.
25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వ్యవహార ఒప్పందాల్లో, జాగ్రత్త. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. పనులు, బాధ్యతల అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు
బెంగళూరుకు చెందిన ఒక భక్తురాలు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి శుక్రవారం నాడు రూ. 95 లక్షల విలువైన ఏడు బంగారు పతకాలను విరాళంగా సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుండి వెలువడిన ఒక అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఎం. మహాదేవమ్మ అనే భక్తురాలు 753 గ్రాముల బరువు గల ఈ పతకాలను విరాళంగా ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లోపల ఉన్న రంగనాయకుల మండపంలో, ఆ భక్తురాలు ఈ పతకాలను టీటీడీ కార్యనిర్వాహక అధికారి ఎం. రవిచంద్ర, అదనపు కార్యనిర్వాహక అధికారి చి. వెంకయ్య చౌదరిలకు అందజేశారు.
పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలో వెలసిన ప్రసిద్ధ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో, ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. నెల్లూరుకు పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, రాపూర్ మండలం సమీపంలో నెలకొని ఉన్న ఈ శతాబ్దాల నాటి పుణ్యక్షేత్రం, పెనుశిల నరసింహ స్వామి పేరుతోనే పిలువబడే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నడుమ లోపలి భాగంలో కొలువై ఉంది.