గురువారం, 5 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: సోమవారం, 29 డిశెంబరు 2014 (07:49 IST)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూకాంప్లెక్సు 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 7  గంటల సమయం పట్టగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 16
రూ. 50 గదులు ఖాళీ లేవు
రూ. 100 గదులు 12
రూ. 500 ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 102
సహస్రదీపాలంకరణ సేవ  56
వసంతోత్సవం ---