సోమవారం, 12 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం స్వామి వివేకానంద ఆదర్శాల నుండి తన బలాన్ని పొందుతుందని ఆయన అన్నారు. వివేకానందుని బోధనలు ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవా స్ఫూర్తిని నిరంతరం ప్రేరేపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ దార్శనిక నాయకుడు యువతపై అపారమైన నమ్మకం ఉంచి, వారు వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞాన సముపార్జన మరియు మానవత్వానికి సేవ చేయాలనే నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఇస్రోకు ఎదురుదెబ్బ.. పీఎస్ఎల్వీ C62/EOS-N1 ప్రయోగం విఫలం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సోమవారం నాడు ఒక ఎదురుదెబ్బను ఎదుర్కొంది. దాని పీఎస్ఎల్వీ C62/EOS-N1 మిషన్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడంలో విఫలమైంది. ఇది ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లను నిరాశపరిచింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఉదయం 10:18:30 గంటలకు ఎటువంటి లోపం లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది.
మాలధారణలో వుంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి (video)
మాలధారణ అంటే ఎంతో నిష్టగా, నియమాలతో వుండాలని అంటుంటారు. ఐతే ఇప్పుడు పలువురు ఇలాంటి ఆధ్యాత్మిక నిష్టతో చేయాల్సిన క్రియను అపహాస్యం చేస్తున్నారు. మాలలో వుంటూనే వెకిలి చేష్టలు చేసేవారు కొందరైతే, మద్యం సేవించేవారు మరికొందరు. విశాఖ జగదాంబ సెంటరులో ఓ యువతి పట్ల మాలలో వున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో ఆ యువతి దిశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పైగా అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని గ్రహించారు. మానసిక వైద్యాలయానికి పంపిస్తామని పోలీసులు వెల్లడించారు.
Krishna water: తిరుమల, తిరుపతి దాహార్తిని తీర్చనున్న కృష్ణాజలాలు
తిరుపతి జిల్లాలో సాగునీరు, తాగునీటి సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ఒక భారీ నీటి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 126 కోట్ల ఈ ప్రాజెక్టు ద్వారా హంద్రీ-నీవా బ్రాంచ్ కాలువ నుండి కృష్ణా నది నీటిని లిఫ్ట్, గ్రావిటీ పైప్లైన్ల కలయికతో కళ్యాణి డ్యామ్‌కు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు 1,100 ఎకరాలకు పైగా సాగునీటిని అందించి, తిరుపతి, తిరుమలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరాను నిర్ధారించడం ద్వారా ఈ ప్రాంతంలో నీటి భద్రతను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు అక్టోబర్ 2025లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బంధిస్తే పోలా... నోరు తెరిచిన ట్రంప్
నియంతల వెన్నును ఎలా విరగ్గొట్టాలో అమెరికాకు బాగా తెలుసు. నెక్ట్స్ ఏం చేయాలో కూడా వారికి బాగా తెలుసు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి మాట్లాడారు. వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా బందీ చేసారో అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బందీ చేస్తే పోలా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు ట్రంప్ నోరు నొక్కుకున్నారు. వెంటనే స్పందిస్తూ... పుతిన్‌తో కూర్చుని చక్కగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. రష్యాకు ఐరోపా దేశాలంటే అస్సలు భయం లేదు కానీ అమెరికా అంటే రష్యాకు గుండెల్లో దడ వస్తుంది. కనుక మేమిద్దరం ఒకరికొకరు సహకరించుకుంటాం.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అబ్బ.. మన శంకరవర ప్రసాద్ ఫుల్ మీల్స్ వినోదం, ఆడియెన్స్ పల్స్ పట్టుకున్న రావిపూడి
ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మన శంకర వరప్రసాద్ చిత్రం రూపంలో ఫుల్ మీల్స్ లాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంక్రాంతి పండుగకు పిల్లాపాపలతో కలిసి చూడదగ్గ సినిమాగా విశ్లేషకులు చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ దాదాపుగా హిట్ కొడుతున్నాయి. అందుకే చిత్రం విడుదలకు ముందే మరో సబ్జెక్ట్ రెడీ చేసుకోమని చెప్పారు చిరంజీవి. మన శంకర వరప్రసాద్ చిత్రం సూపర్ సక్సెస్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నది.
Karate Kalyani: హరికథా కళాకారులకు అండగా కరాటే కళ్యాణి
హైదరాబాద్: శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ శృంగేరి శారద శంకరమఠం సంయుక్త ఆధ్వర్యంలో హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాస వరేన్యుల 81వ వర్ధంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగిన 'రామాయణ హరికథా సప్తాహం' ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యాన్ని నింపింది.
Meenakshi Chaudhary: సినీ ప్రయాణం ముగింపు లేని పరుగు పందెం లాంటిది : మీనాక్షి చౌదరి
ఈ సంక్రాంతికి జనవరి 14న 'అనగనగా ఒక రాజు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రేమికులుగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మూడు వరుస ఘన విజయాల తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడంతో 'అనగనగా ఒక రాజు'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Ravi Teja: సునీల్ తో దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు : రవితేజ
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Jayakrishna: తాతయ్య కృష్ణ గారు గర్వపడేలా చేయడమే నా జీవితాశయం: జయకృష్ణ
భారతీయ సినీ పరిశ్రమకి అపూర్వమైన సేవలు అందించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని లెనిన్ సెంటర్లో అత్యంత ఘనంగా జరిగింది. కృష్ణ గారి మనవడు ఘట్టమనేని జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణగారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అగ్ర నిర్మాత అశ్వినిదత్, సినీ రాజకీయ ప్రముఖులు, సూపర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణ గారికి ఘన నివాళులు అర్పించారు.