మంగళవారం, 13 జనవరి 2026
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2014 (16:36 IST)

పట్టుదల ఎక్కడ దొరుకుతుంది మేడం!

"పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు.. ఎన్నో కష్టమైన పనులను సైతం సులభంగా చేసేయవచ్చు తెలుసా..?" పాఠం చెబుతూ అంది టీచర్
 
"అలాగా టీచర్.. పరీక్షలు రాయటం చాలా కష్టమనిపిస్తోంది. వాటిని సులభంగా రాసేయాలంటే పట్టుదల అవసరం అన్నమాట.. అయితే ఆ పట్టుదల ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మేడమ్, వెంటనే కొని తెచ్చేసుకుంటా..!!" అమాయకంగా అడిగాడు బంటీ.