శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (11:12 IST)

ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..

ఇద్దరు స్కూలు పిల్లలు లీజర్ టైంలో ఇలా మాట్లాడుకుంటున్నారు...
"ఈరోజు మార్నింగ్ క్లాస్‌రూంలో ఉన్న గోడ గడియారం పడిపోయింది. అది ఓ క్షణం ముందుగనుక పడిపోయి ఉంటే, అది మనీషా టీచర్ తలపై పడి ఉండేది" చెప్పాడు బబ్లూ.
"హు... ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..!!" నిట్టూర్చాడు సన్నీ.
 
"బాబూ...! మీ నాన్నగారు ఉన్నరా...?" అడిగాడో పెద్దాయన
"లేరు తాతయ్యా...!" చెప్పాడు సన్నీ
"ఏదైనా పనిమీద వెళ్లారా...?"
"లేదు స్కూటర్ మీద వెళ్ళారు...!!"