శుక్రవారం, 9 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 12 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రమాద స్థలంలోనే చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
రాంగ్ రూటులో వచ్చిన బైకర్.. ఢీకొన్న కారు.. తర్వాత ఏం జరిగిందంటే? (video)
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సీసీటీవీల ఆధారంగా రికార్డ్ అయ్యే ఈ ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు దారుణంగా వుంటున్నాయి. అతి వేగంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదో విచిత్ర రోడ్డు ప్రమాదం అనే చెప్పాలి. రాంగ్ రూటులో వచ్చిన ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. అయితే తర్వాత జరిగిన సీన్ నెటిజన్లలో నవ్వులు పూయించింది. కారుకు ముందు రాంగ్ రూటులో వచ్చిన బైకర్ కారు ఢీకొన్న వెంటనే కారు ముందు పడ్డాడు.
వివాదాలు వద్దు.. చర్చలే ముద్దు.. నీటి సమస్యల పరిష్కారానికి రెడీ.. రేవంత్ రెడ్డి
నదీ జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వివాదాల కంటే నీరే ముఖ్యమని అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు పరిష్కారం కనుగొనడానికి రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రానికి వివాదం కావాలా లేక నీరు కావాలా అని అడిగితే, నేను నీటినే ఎంచుకుంటాను. మాకు సంఘర్షణ కావాలా లేక పరిష్కారం కావాలా అని అడిగితే, నేను పరిష్కారాన్నే ఎంచుకుంటాను" అని ఆయన అన్నారు.
తితిదే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తితిదే బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడులకు ఆయన పంపించారు. ఈ విషయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
హీరో నవదీప్‌కు ఊరట.. డ్రగ్స్ కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన ఈ కేసులో, నవదీప్ వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు లభించలేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. నవదీప్ తరపున వాదించిన న్యాయవాది వెంకట సిద్ధార్థ్, ఈ కేసులో నవదీప్ పేరు కేవలం ఎఫ్ఐఆర్లో మాత్రమే ఉందని, సంఘటనా స్థలంలో అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని కోర్టుకు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన కొత్త చిత్రం 'జన నాయగన్'. ఈ చిత్రం సంక్రాంతికి సందర్భంగా ఈ నెల 9వ తేదీన విడుదలకావాల్సివుంది. అయితే, సెన్సార్ సర్టిఫికేట్ జారీలో జాప్యం నెలకొనింది. దీంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, సింగిల్ జడ్జి మాత్రం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు హైకోర్టులో అప్పీల్ చేయగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి శ్రీవాత్సవ సారథ్యంలోని ధర్మాసనం... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో 'జన నాయగన్' చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. దీంతో విజయ్ అభిమానులతో పాటు తమిళ చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది.
హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?
సినీ నటి అవికా గోర్ తల్లికాబోతున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. తన గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తాను తల్లి కాబోతున్నానన్న ప్రచారం పూర్తిగా రూమర్స్ మాత్రమేనని చెప్పారు. అసత్యమైన విషయాలను ఎందుకు ఇంత వేగంగా షేర్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. చిన్న మాట లేదా పోస్ట్ చూసి అభిమానులు సైతం ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారని అన్నారు.
Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్: అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు.
Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
Samantha: మృదు స్వభావిగా కనిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శక్తివంతురాలిగా సమంత
అత్తగారింటికి వెళ్లిన తర్వాత పరిస్థితులు తలకిందులవుతాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మెప్పించనుంది. సామ్‌ను సరికొత్త పాత్రలో ఆవిష్కరించనున్న సినిమాగా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.