ఆదివారం, 26 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రోడ్డుపై వాహనం ఆపి తీరిగ్గా ఫోన్ సంభాషణ చేస్తున్న వ్యక్తిని గుద్దేశాడు, తప్పెవరిది? వీడియో
ఇది కొంతమంది చేసే పనే. రోడ్డుపై వాహనం నడుపుతూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా సెల్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. అలా అయినప్పుడు కొంతమంది వాహనాన్ని పక్కనే ఆపి మాట్లాడి తర్వాత వెళ్తుంటారు. మరికొంతమంది వాహనం రోడ్డుకి కాస్త పక్కనే నిలిపి మాట్లాడేస్తుంటారు. ఇలాంటివాటి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. కేరళలోని కోయిలాండి నందిమసీద్ 20వ మైలు దగ్గర స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఫోన్ రావడంతో రోడ్డుపైన కాస్త పక్కగా ఆపి మాట్లాడటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఎన్నో వాహనాలు వేగంగా వెళ్తూనే వున్నాయి.
మద్యం విషయంలో గొడవ.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు స్నేహితులు
మద్యం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఒక యువకుడిని అతని ఇద్దరు స్నేహితులు హత్య చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మేడిపల్లికి చెందిన లారీ డ్రైవర్, 24 ఏళ్ల రాగిర్ మధుగా గుర్తించారు.
తితిదే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - మే 10 - 11 తేదీల్లో రాతపరీక్షలు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. తితిదే ఇంజనీరింగ్ విభాగంలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) షెడ్యూల్‌ను తితిదే అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 10, 11 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
పీఎం ఈ-బస్ సేవా స్కీమ్- తిరుపతి నగరానికి 300 ఎలక్ట్రిక్ బస్సులు
పీఎం ఈ-బస్ సేవా స్కీమ్ కింద కొత్తగా ప్రకటించిన 3,604 బస్సుల టెండర్లో భాగంగా, కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) తిరుపతి నగరానికి 300 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
ప్రియుడి భార్యను, పిల్లల్ని కత్తితో పొడిచి చంపిన మహిళ, కాళ్లు పట్టుకున్నా వదల్లేదు...
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఘోరం జరిగింది. ప్రియుడు తనను దూరం పెట్టేస్తున్నాడని కసి పెంచుకున్న ఓ మహిళ అతడి భార్యాపిల్లల్ని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి. దుర్గ్ జిల్లా పరిధిలో లలితేష్ యాదవ్ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు తన భార్య రీనా ముగ్గురు పిల్లలతో నివాసం వుంటున్నాడు. ఐతే సరోజిని అనే మహిళతో లలితేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఐతే ఇటీవల ఇక మనిద్దరం దూరంగా వుందామంటూ సరోజినికి చెప్పాడు. దాంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో శుక్రవారం నాడు లలితేష్ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్
తెలుగులో పలు సినిమాలు పబ్లిసిటీ విడుదలకు ముందు మామూలుగా వుండదు. రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొడతారు. విడుదల రోజు థియేటర్లలో ప్రేక్షకులు వుండరు. టెక్నీషియన్లను పిలిచి మొదటి రోజు ఆటకు తీసుకువస్తారు. కాస్త థియేటర్లలో జనాలు వున్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక భాగమైతే, ఊరుపేరులేని నటీనటులు. మన భాషకానీ సినిమా అసలు పబ్లిసిటీ కూడా రేపు విడుదలనగా ఈరోజు చేశారు. కట్ చేస్తే, దానిని యూత్ ఆదరిస్తున్నారు. మరి దీనికి కారణం ఏమిటనేది ఇండస్ట్రీ కి మిలియన్ డాలర్ల ప్రశ్న.
Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా
కొద్ది వ్యవధిలోనే నాలుగు మెగా చిత్రాలు వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా తమిళ సినిమాలు కావడం విశేషం. తెలుగులో అగ్ర హీరోల సినిమాలు అనుకోకుండా వాయిదా పడడంతో చిన్న సినిమాలు ముందుకు వచ్చాయి. అయినా అవి పెద్దగా నిలవలేకపోతున్నాయి. బ్యాడ్ బాయ్ అంటూ నాగశౌర్య వచ్చినా ఒక్కరోజుకూడా ఆడలేదు. ఇక మిగిలిన సినిమాలు అటూ ఇటుగా వున్నాయి. నిన్ననే విడుదలైన వాలా అనే మలయాళ సినిమా తెలుగులోనూ సక్సెస్ మీట్ లు పెట్టుకునేలా చేసింది.
Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?
లెజెండరీ సింగర్, డాన్సర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిన అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా కింగ్ ఆఫ్ పాప్ ఈ ఏప్రిల్ 24న విశ్వవ్యాప్తంగా విడుదలైంది. అదేరోజు హైదరాబాద్ లో కొన్ని పరిమిత థియేటర్లలో విడుదలయింది. ముఖ్యంగా డాల్బీ ఫార్మెట్ లో హైదరాబాద్ లోని అల్లు అర్జున్ కు చెందిన అల్లు సినిమాస్ లో విడుదలయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక్కడే ఆ సినిమాను చూసి తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసుకున్నారు. అయితే చిరంజీవి కూడా చూశారనే వార్తకూడా వినిపించింది. ఆయన చూసినట్లు ఆదారాలు కనిపించలేదు.
కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్
మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు.