మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (16:24 IST)

Ugadi Festival 2023: ఈ రాశులకు లాభం.. ధనుస్సుకు..?

Ugadi
ఉగాది పండుగ వసంత రుతువులో వచ్చే పండుగ. రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగువారి లోగిళ్ళలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు. 
 
ఈసారి 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని గ్రహం సంచార దశలో ఉన్నాడు. రాహువు, శుక్రుడు మేషరాశిలో, కేతువు తులారాశిలో, కుజుడు మిథునరాశిలో సంచారంలో ఉన్నాయి. 
 
ధనుస్సు రాశివారికి ఉగాది శుభప్రదంగా, ఫలప్రదంగా మారబోతోంది. చైత్ర శుక్ల ప్రారంభంలో సింహ రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. తులారాశి చాలా అనుకూలంగా మారబోతోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.