శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (19:00 IST)

ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం..?

ఇతరులు ఎన్ని సలహాలు చెప్పినా..
సూచనలు చేసినా వినాలి...
కానీ నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి...
 
బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది..
భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది..
మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది..
 
చదువు డబ్బు లాంటిది..
ఎంత సంపాదించినా అంతకంటే ఎక్కువ సంపాదించడానికి మనస్సు ఉబలాటపడాలి..
 
తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం..
ఎదుటివాళ్ళ మాటకూడా విలువివ్వడం అలవరచుకుంటే..
జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు..