శనివారం, 17 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: సోమవారం, 30 జనవరి 2017 (19:00 IST)

ఒక్కసారి చుంబించాడు... ఆ తర్వాత కనబడకుండా పోయాడు... ఫోన్ చేస్తే....

మేమిద్దరం పెళ్లియిన వేర్వేరు వ్యక్తులం. ఏడు నెలల క్రితం అతడితో పరిచయం ఏర్పడింది. ఎంతో హెల్పింగ్ నేచర్. అతడితో సాన్నిహిత్యం కాలం తెలిసేది కాదు. ఓ రోజు ప్రక్కనే కూర్చుని మాట్లాడుతూనే గబుక్కున నా పెదవులపై ముద్దుపెట్టాడు. ఆ సమయంలో నేను కూడా ఏమీ అనలేకపోయా

మేమిద్దరం పెళ్లియిన వేర్వేరు వ్యక్తులం. ఏడు నెలల క్రితం అతడితో పరిచయం ఏర్పడింది. ఎంతో హెల్పింగ్ నేచర్. అతడితో సాన్నిహిత్యం కాలం తెలిసేది కాదు. ఓ రోజు ప్రక్కనే కూర్చుని మాట్లాడుతూనే గబుక్కున నా పెదవులపై ముద్దుపెట్టాడు. ఆ సమయంలో నేను కూడా ఏమీ అనలేకపోయాను. అది జరిగిన మరుసటి రోజు నుంచి అతడు కనబడకుండా పోయాడు. ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయడంలేదు. మళ్లీమళ్లీ చేస్తే స్విచాఫ్ చేస్తున్నాడు. అతడలా ఎందుకు చేస్తున్నట్లు...?
 
పెళ్లయిన వేర్వేరు వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధం అక్రమమన్నది తెలిసినదే. ఐనా ఆకర్షణకు లోనై ఇద్దరూ ముద్దులు వరకూ వెళ్లి చుంబన రుచులు చూసిన తర్వాత అతడు పత్తా లేకుండా పోయాడంటే కారణం ఉంది. అదేమంటే ముద్దులు తర్వాత అది మెల్లగా రతి సుఖం వైపు దారితీస్తుంది. అది ప్రారంభమయితే అలాగే కొనసాగుతుంది. 
 
కనుకనే అతడు కనబడకుండా వెళ్లిపోయి ఉంటాడు. కానీ ఆ ముద్దు రుచి మత్తుగా ఉండటంతో రుచి చూసిన స్త్రీకి కావాలనిపిస్తుంది. కానీ పెళ్లయిన వేర్వేరు వ్యక్తులు కనుక అసలు ముద్దులు దాకా వచ్చి ఉండకూడదు. ఇప్పటికయినా కంట్రోల్ చేసుకుని అతడిని మర్చిపోవడం మంచిది.