గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (14:55 IST)

అయ్యో.. ఉదయం లేవగానే అద్దాన్ని చూశారా..?

చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటుంటారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. లేవగానే అద్దాన్ని చూడకూడదని కొంతమంది చెబుతుంటారు. అది తప్పు. అద్దాన్ని చూడడంతో పాటు వీరిని చ

చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటుంటారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. లేవగానే అద్దాన్ని చూడకూడదని కొంతమంది చెబుతుంటారు. అది తప్పు. అద్దాన్ని చూడడంతో పాటు వీరిని చూస్తే ఎంత మేలో మీరే చూడండి. 
 
ఉదయం నిద్రలేవగానే అద్దగాన్ని గానీ, ఆవును గానీ, భార్యను గానీ, తల్లిదండ్రులు గానీ చూడాలని పూర్వీకులు చెబుతుంటారట. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదట. ఆవు సకల దేవత స్వరూపమని సకల శాస్త్రాలు చెబుతున్నాయట. 
 
అందుకే ఆవును ఉదయాన్నే చూస్తే చాలా మంచిదట. ఉదయం అర్థాంగి చూస్తే చాలా మంచిదట. అర్థాంగి భర్త కోసమే నోములు, వ్రతాలు చేస్తుందట. అందువల్ల ఉదయాన్నే భార్య ముఖం చూసినా చాలా మంచిది. ఇక తల్లిదండ్రులను ఉదయాన్నే చూస్తే సాక్షాత్ లక్ష్మీనారాయణులు, శివపార్వతులను చూసినట్లేనట.