మంగళవారం, 28 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
Written By
ivr
Last Modified:
శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
మై లవ్ స్వీట్ మెమరీస్...
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు: అనంత ఉదయ భాస్కర్ కస్టడీపై పిటిషన్
వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలకు సంబంధించి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను విచారించేందుకు గాను, ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సర్పవరం పోలీసులు సోమవారం కాకినాడలోని ప్రత్యేక మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకునే ముందు, నిబంధనల ప్రకారం అనంత బాబుకు నోటీసులు జారీ చేయబడతాయి. ఇంతలో, అనంత బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
వాకింగ్‌కు వెళ్లినా వదలరా? హైదరాబాదులో మహిళకు వేధింపులు.. వీడియో
నానక్‌రామ్‌గూడ సమీపంలోని సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేస్తుండగా ఓ మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. ఈ సంఘటన నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రన్నింగ్ చేస్తూండగా ఓ యువకుడు బాధితురాలిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అప్రమత్తమైన యువతి నిందితుడిని వీడియో తీయబోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు.
ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేశాడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం..
ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటికి డెలివరీ చేసిన ఓ కిరణా దుకాణదారుడు.. ఓ ఎంబీఏ విద్యార్థినిపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ కిరాణా దుకాణదారుడు, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rains in Hyderabad: తెలంగాణలో తేలికపాటి వర్షాలు- ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది.
మేనకోడలిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. మానసిక వికలాంగురాలైనా..?
70 ఏళ్ల వృద్ధుడు వరసకు మేనకోడలు అయ్యే యువతిపై కన్నేశాడు. మానసిక వికలాంగురాలైన మేనకోడలుపై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం మహిసాగర్ జిల్లాలో జరిగింది. బాధితురాలు 26 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు సదరు యువతిని ఒంటిరిగా ఇంటికి రప్పించి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. యువతి తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కింగ్ నాగార్జున సరసన మళ్లీ కలిసి నటించబోతున్న టబు
ప్రముఖ నటి టబు మళ్లీ తెరపైకి రానుంది. కింగ్ నాగార్జున సరసన టబు నటించబోతోంది. కింగ్ 100 సెట్స్‌లో ఆమె జాయిన్ అయ్యింది. 1990లలో చిరస్మరణీయమైన హిట్లను అందించిన ఈ ఐకానిక్ జోడీ, ఈ మైలురాయి ప్రాజెక్ట్‌లో మరోసారి తెరను పంచుకోబోతున్నారు. నాగార్జున 100వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టబు, తన షూటింగ్ ప్రారంభం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఆమె పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు
పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ గురించి తెలియనివారు వుండరు. పాప్ ప్రపంచానికి రారాజైన మేఖేల్ జాక్సన్ బయోపిక్ చిత్రాన్ని ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ హీరోగా నటించిన చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలివారంలోనే సుమారు రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన రావడంపై ఆ చిత్ర దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో ఓ బయోపిక్ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టడం ఇదే ప్రధమంగా చెబుతున్నారు.
మా అమ్మానాన్నా వివాహ తేదీని ఇందిరా గాంధీ నిర్ణయిచారు : అమీషా పటేల్
బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా తన కుటుంబానికి గాంధీ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధంతో పాటు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన తల్లిదండ్రుల వివాహ తేదీని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా నిర్ణయించారని, పైగా, తాను జన్మించినపుడు ఆస్పత్రికి వచ్చి చూసిన తొలి వ్యక్తి ఇందిరా గాంధేనని అమీషా పటేల్ వెల్లడించారు.
NTR: ఊసరవెల్లి 4K విడుదలలో బెంగుళూరు, తిరుపతిలో కార్యక్రమాలు
ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా ఊసరవెల్లి 4K విడుదల. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, తమన్నా భాటియాతో పాటు టోనీ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 2011 యాక్షన్ థ్రిల్లర్ 'ఊసరవెల్లి', విడుదల సమయంలో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందినప్పటికీ, దాని స్టైలిష్ ఫైట్స్ మరియు దేవి శ్రీ ప్రసాద్ హిట్ సంగీతంతో అభిమానుల ఆదరణ పొందింది.
Chiranjeevi: చిరంజీవి, బాబీ సినిమా కోసం నిర్మాత మార్పు ?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సినిమా ఇదిగో అదిగో అంటూ రెండు పర్యాయాలు వాయిదా పడింది. త్వరలో సినిమా సెట్ పైకి వెళ్ళనుందని వార్తలు వినిపిస్తున్నా అందులో నిజం కనిపించడంలేదు. అందుకు కారణం తమిళ నటుడు విజయ్ సినిమా ఆగిపోవడమే కారణం. కోట్ల రూపాయలు పెట్టుబడితో రిలీజ్ చేయాలనుకున్న విడుదలకు నోచుకోక ఆన్ లైన్ విడుదల కావడంతో నిర్మాతలు చాలా నష్టపోయినట్లు తెలుస్తోంది. KVN ప్రొడక్షన్స్‌తో రూపొందిన ఆ సినిమా ప్రభావం చిరంజీవి సినిమాపై పడింది.