సోమవారం, 4 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (20:16 IST)

పతకాల వేటలో పైపైకి, మెరుగుపడుతున్న భారత్ ఆటగాళ్లు

ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం క్రమంగా తన సత్తా చాటుతోంది. 2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో ఒక స్వర్ణ పతకం, 2 కాంస్యాలతో మొత్తం 3 పతకాలను సాధించింది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో 2 రజత, 4 కాంస్య పతకాలతో 6 సాధించింది.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో ఒక స్వర్ణం, 2 రజత, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలను సాధించింది. ఐతే మన దేశం ర్యాంకింగ్ స్థానం 31లో వుంది. క్రీడలపై మన యువతి మరింత రాణించాల్సిన అవసరం వుంది.