మంగళవారం, 31 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 1 మార్చి 2020 (17:34 IST)
సంబంధిత వార్తలు
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టాలని చూస్తున్న దర్శకుడు, సాధ్యమేనా? (video)
చరిత్రను తిరగరాసిన ఆ తేదీనే.. రిలీజ్ చేయమంటున్న అక్కినేని అభిమానులు
రాత్రికి రాత్రే పారిపోయింది...
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!" సురేష్ అడిగాడు రాజేశ్
"అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..!" చెప్పాడు సురేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు ఐదు పతకాలు.. పవన్ హర్షం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ ఐదు పతకాలను కైవసం చేసుకుంది. కేంద్రం నిర్వహించిన ఇండియా సర్వేలో ఏపీ రెండు విభాగాల్లో తొలి ర్యాంకు, ఒక విభాగంలో రజతం, మరో రెండు విభాగాల్లో కాంస్యం కైవసం చేసుకుంది. దీనిపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వివిధ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పల్లె పండుగ 2.0 విజయవంతం అయ్యేలా హామీ ఇచ్చారు.
అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాక జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉన్న ఈ శాఖ గత వైకాపా ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో అట్టడు స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత ఆ శాఖను పవన్ కళ్యాణ్ ఏరికోరి తీసుకున్నారు. కనీసం రెండేళ్లు పూర్తికాకముందే ఆ శాఖ జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఫలితంగా అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. పైగా, ఆ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకుగానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.
అమరావతి: తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం- బాలయ్య
నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఈ ప్రాజక్ట్ ఆరోగ్య సంరక్షణ కోసమే కాకుండా.. ఇది ఏపీ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా మార్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి అధిపతిగా ఉన్న బాలకృష్ణ, క్యాన్సర్ చికిత్సను అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
భార్యను హత్య చేసిన పరారైన భర్త... పోలీసులకు పట్టించిన గ్యాస్ బుకింగ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తిన తన భార్యను హత్య చేసి పారిపోయాడు. నాలుగేళ్ల తర్వాత గ్యాస్ బుకింగ్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సందీప్ తోమర్ అనే మాజీ ఆర్మీ కెప్టెన్ 2013లో పంజాబ్‌లోని అబోహర్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన భార్యను హత్య చేశాడు. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెల్లడైంది.
ఆ దోసె పోయడం చూస్తే తినాలనిపిస్తుందంతే, చూడండి వీడియో
దోసెలు పోయడాన్ని కూడా కళాత్మకంగా పోస్తున్నారు ఓ పెద్దాయన. రుచిగా వుండటమే కాదు, దోసెలను పోయడం కూడా ఎంతో ఆకట్టుకునేలా పోస్తున్నారాయన. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్దాయన బండిలో అట్లు పోసే బండపైన అట్లు పోస్తున్నారు. పోసినవి పోసినట్లు చకచకా ప్లేట్లలోకి విసిరేస్తుంటే ఆయనకు సహాయకుడిగా వున్న వ్యక్తి వాటిని సరిగ్గా పట్టేసి తినేవారికి అందిస్తున్నారు. ఇది ఏ ప్రాంతంలో వున్నదో తెలియదు కానీ... అట్లు చూస్తుంటే మాత్రం అద్భుతః అన్నట్లు వున్నాయి. చూడండి ఆ వీడియోను..
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.
అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం
తమిళనాడు అంతటా ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అఫర్డ్ప్లాన్ మరియు అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఇండియా)- తమిళనాడు చాప్టర్(AHPI-TN) ఈరోజు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఒక అధికారిక అవగాహన ఒప్పందం (MOU) ద్వారా, AHPI-TN సభ్యులు అఫర్డ్ప్లాన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆప్టిమైజేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రొకాలిక్స్(Procalyx) యాక్సెస్‌ను పొందుతారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగాలలో వస్తువులు, వాటి ధరలను పారదర్శకంగా కనుగొనడానికి ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది.
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్‌కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.