బుధవారం, 4 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 21 నవంబరు 2018 (20:48 IST)
సంబంధిత వార్తలు
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఆమె వయసు(23)లో చిన్నది... ఇతడు వయసు(40)లో ముదురు... అనుమానంతో...
భర్త ఉద్యోగానికి.. భార్య బోయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్.. నిజం తెలిసేసరికి...
మెకానిక్‌తో పడక సుఖం... హెచ్చరించాడని భర్తను చంపిన భార్య
రాత్రికి వంట ఏమి చేశావ్...
ఓ ఇంట్లో భార్యా భర్తలు గొడవపడ్డారు..
భర్త: ఆఫీసు నుంచి భార్యకు ఫోన్ చేసి ఈ రాత్రికి వంట ఏమి చేశావ్..
భార్య: హా.... విషం!
భర్త: ఓ... అలాగా నేను ఇంటికి రావడం లేటవుతుంది. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తిని పడుకో.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు
తనపై జరుగుతున్న ప్రచారంపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు కోర్టుకు విన్నవించుకున్నట్లు తెలియజేసారు. దీని గురించి ఆయన X లో ఇలా పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా నాపై జరుగుతున్న విషప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొంది.
టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ మంగళవారం బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ ప్రాణనష్టంగాతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది. టెహ్రాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రాయబార కార్యాలయం కీలక చర్యలు తీసుకుంది. అనేక మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అత్యంత పటిష్టమైన భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దాళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 787 మంది మృత్యువాతపడినట్టు సమాచారం.
ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత
భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్(హెచ్‌సిసిబి ), దాని ప్రధాన సిఎస్ఆర్ కార్యాచరణ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద ఉమ్మడి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంతో ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయు)పై సంతకం చేసింది. తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్- జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష, ఐ.ఏ.ఎస్. మరియు హెచ్‌సిసిబి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) హెడ్ శ్వేతా పునీత, సీనియర్ అధికారులు, కమ్యూనిటీ వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?
టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. రైతుల వద్ద కిలో టమోటాను వ్యాపారులు కేవలం రూ. 4కే అడుగుతున్నారు. దీనితో పండించిన పంట గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కిలో టమోటాలు రూ. 4కి కొనుగోలు చేసి వాటిని మార్కెట్లోకి వచ్చేసరికి రూ. 15కి అమ్ముతున్నారు. అటు రైతులను ఇటు ప్రజలను వ్యాపారులు కొల్లగొడుతుండటంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టమోటాలను కోసేందుకు కూలీ, వాటిని రవాణా చేసేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇటు చూస్తే గిట్టుబాటు ధర రాకపోవడంతో చాలామంది రైతులు టమోటాలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.