ఆదివారం, 11 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 24 నవంబరు 2018 (13:52 IST)
సంబంధిత వార్తలు
వన్ మినిట్ ప్లీజ్...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
మిత్రమా మిఠాయి పొట్లమా...
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వినోద్: దొంగతనం చేసినోళ్లు ఏనాటికైనా పశ్చాత్తాప పడతారని ఈ మధ్యనే నాకు తెలిసింది...
సురేష్: ఎలా చెప్పగలుగుతున్నావ్?
వినోద్: పెళ్లికి ముందు నేను మా ఆవిడ మనసు దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వాయుగుండం ప్రభావం - ఏపీకి రెయిన్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది. వాయుగుండం ప్రభావం వల్ల ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వేశాఖ
సంక్రాంతి పండుగ వేళ్ల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ కారణంగా అనేక రైళ్లు 10 నుంచి 150 నిమిషాల వరకు ముందుగానే చేరుకుంటాయని పేర్కొంది. ఈ మేరకు పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపింది.
తూఛ్.. జగన్ యథాలాపంగా అన్నారు.. అంతే... : సజ్జల రామకృష్ణారెడ్డి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం రివర్ బేసిన్లో సాగుతుందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
వీడని స్నేహబంధం.. అంత్యక్రియలూ ఒకే చోట...
బాల్యం నుంచి కలిసి మెలిసి చదువుకోవడంతో పాటు ప్రాథమిక విద్య నుంచి ఇంజినీరింగ్ వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహం వారిది.. చివరకు ఎంఎస్ కూడా అమెరికాలో కలిసి చేయాలనుకున్నారు.. కానీ అదే వారి చివరి మజిలీగా అవుతుందని ఊహించలేకపోయారు. గత సంవత్సరం డిసెంబరు 28న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరాయి.. చివరకు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ఒకేచోట వారి అంత్యక్రియలు నిర్వహించారు.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోడి ఓంకార జపం
ప్రధానమంత్రి నరేంద్ర మోడి గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయంలో జరిగిన సామూహిక ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు. కాగా జనవరి 8న ప్రారంభమైన ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వం 11 జనవరితో ముగుస్తుంది. ఈ సందర్భంగా శనివారం నాడు సోమనాథ్ గాథను కన్నులకు కట్టినట్లుగా డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. ఇందుకుగాను 3 వేల డ్రోన్లను మోహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని x ద్వారా... సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ శుభ సందర్భంగా, సోమనాథ్ ఆలయ సముదాయంలో వైభవం మరియు దైవత్వంతో నిండిన డ్రోన్ ప్రదర్శనను చూసే అదృష్టం నాకు కలిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది. బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది. కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.