గురువారం, 19 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 28 నవంబరు 2018 (16:01 IST)
సంబంధిత వార్తలు
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వన్ మినిట్ ప్లీజ్...
నాకు ప్రమోషన్ ఇచ్చారే...
మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారే...
అలాగా.. ఆఫీసులో బాగా పనిచేశారా..
ఆఫీసులో పని చేసినందుకు కాదు..
మరి..?
ఆయన ఇంటి పనులు చూసుకున్నందుకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత
తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత తెలుగు ప్రజలకు తన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తన పోరాటం "డాడీ, మోదీ, చిన్న మోదీ"లకు వ్యతిరేకంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని "చిన్న మోదీ"గా సంబోధించడం కవితకు పరిపాటి. ఉగాది పండుగ ముగియడంతో, శ్రీరామనవమి పర్వదినం నాడు కవిత తన పార్టీ 'తెలంగాణ ప్రజా జాగృతి'ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఒక శుభ ముహూర్తాన తన పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కవిత సూచనప్రాయంగా మాత్రమే చెప్పారు. పార్టీ లోగో విషయానికి వస్తే, ఆమె "ధర్మ గంట"ను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?
ఒక పెళ్లిలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. రసగుల్లా గొంతులో ఇరుక్కోవడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రసగుల్లా తింటుండగా అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో, అక్కడున్న వారందరూ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారు. ఆహారం పూర్తిగా శ్వాసనాళాన్ని బ్లాక్ చేయడంతో ఆక్సిజన్ శరీరానికి చేరలేదని వైద్యులు తెలిపారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు
చావు అంచున వున్నవాడికి చస్తే ఎంత, బ్రతికితే ఎంత. ఇప్పుడు ఇట్లానే వున్నది ఇరాన్ పరిస్థితి. చేతిలో వున్న బాంబులను ఎట్లాబడితే అట్లా, అమెరికా దేశానికి మద్దతుగా వున్న దేశాలపై వేసేస్తోంది. ఆ బాంబులు ఎటుబడితే అటు పడి ఇరాన్ పొరుగున వున్న గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. తాజాగా ఇరాన్ వేసిన క్షిపణి ఒకటి ఖతార్‌లోని అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (LNG) ప్లాంట్ అయిన రాస్ లఫాన్పై పడటంతో ఆ కేంద్రానికి నిప్పు అంటుకున్నది. ఈ ప్లాంట్ నుంచి ప్రపంచానికి అందే 50 శాతం చమురు, గ్యాస్ సరఫరాకి అంతరాయం ఏర్పడనుంది.
నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?
వైసీపీకి చెందిన కొందరు సభ్యులు కేంద్ర ఆర్ అండ్ బి మంత్రి నితిన్ గడ్కారిని కలిశారు. ఈ ప్రతినిధుల జాబితాలో ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దాలి గురుమూర్తి, ఎమ్మెల్యే తనుజా రాణి, మాజీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. అయితే, వైసీపీ శ్రేణులలో మత సామరస్యాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని సోషల్ మీడియా వినియోగదారులు హానికరమైన అంశంగా గుర్తించారు. ఈ చిత్రంలో, నితిన్ గడ్కరీ, వరుసలో మిథున్ రెడ్డి, రోజా ఆసీనులై ఉండగా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే తనుజ మాత్రం నిలబడి ఉండటాన్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు.
వేసవిలో చల్లని వాతావరణం- తెలంగాణలోని పది జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పది జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి వంటి కనీసం 10 జిల్లాల్లో రాబోయే రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది
మంచినీళ్లు. మన శరీరానికి తగినంత మంచినీళ్లు త్రాగటం చాలా ముఖ్యం. కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీరు త్రాగాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని గోరువెచ్చని మంచినీరు త్రాగడం. భోజనానికి 30 నిమిషాల ముందు మంచినీరు త్రాగాలి. పడుకునే ముందు కూడా 1 గ్లాసు మంచినీరు త్రాగాలి. స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీరు తాగాలి. వ్యాయామానికి ముందు, తరువాత మంచినీరు త్రాగాలి. తలనొప్పి వచ్చినా మంచినీళ్లు తాగాలి. మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగండి.
వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?
వేసవి కాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటుంటే శరీరానికి చలవచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్‌ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్‌ను ప్రారంభించాయి.
శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది బొద్దుగా వుంటే మంచిది అనుకుంటారు కానీ ఎత్తు తగిన బరువుకి మించి వుంటే అది అనారోగ్యానికి మూలకారణం అవుతుంది. అధికబరువు తెచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. శరీర అదనపు బరువు మధుమేహం 2 ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు అధికబరువు వల్ల వస్తాయి. అధిక రక్త కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు వ్యాధి వస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి మూలకారణం ఇదే అవుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం వుంటుంది.
ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి
కిడ్నీ సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ సమస్య రాకుండా వుండాలంటే.. దుంపలు వంటివి తీసుకుంటుండాలి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు, దోసకాయ రసం, చెర్రీస్ కూడా మేలు చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునేందుకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు క్యాలీఫ్లవర్, బ్లూబెర్రీలు వంటివి తీసుకుంటుండాలి. శారీరక శ్రమను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి. పొగత్రాగే అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి.