శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:44 IST)

చెక్కు బౌన్స్ అయిందట...

డాక్టర్ సుందర్: రావయ్యా సుబ్బులు... ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు.. 
సుబ్బులు: ఎందుకండీ...?
డాక్టర్: ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందట..
సుబ్బులు: ఫర్వాలేదు సార్... మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చేసింది లేండి..