గురువారం, 31 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (16:07 IST)
సంబంధిత వార్తలు
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
భార్య: ఏవండీ.. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే..
భర్త: అయ్యో.. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు జుట్టు రాలకుండా షాంపు కొన్నానే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వీఆర్వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)
కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే మహిళలను వేధిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో అఘాయిత్యం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం వుంటున్న ఓ మహిళా వీఆర్వోను ఓ ఎమ్మార్వో కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధించే వాడని.. 'మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?' అంటూ అతడు మెసేజ్‌లు పెట్టాడు. దీంతో బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. అంతేగాకుండా.. బుధవారం రాత్రి, ఈ ఎమ్మార్ఓ బరితెగించి మహిళా వీఆర్ఓ ఇంటికి వెళ్లాడు.
విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య
విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నం పరిధిలోని నేరెళ్ళవలసలో ఓ దారుణం జరిగింది. నిద్రిస్తున్న భర్తపై ఓ భార్య వేడినీళ్లు పోసింది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాలను పరిశీలిస్తే, నందిక కృష్ణ, గౌతమి అనే దంపతులు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త పడక గదిలోకి వెళ్లి పడుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని భార్య... భర్తపై వేడినీళ్లు పోసింది. బాధితుడుకి గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు
ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోని రావిర్యాల్ ఇంటర్చేంజ్ నుండి అమంగల్ సమీపంలోని ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు విస్తరించి ఉన్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు దక్షిణ హైదరాబాద్ అభివృద్ధికి కీలకం కానుంది. ఈ రోడ్డు కీలకమైన కనెక్టరుగా 41.5 కి.మీల ఆర్టీరియల్ రోడ్డు ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీకి కీలకమైన లింక్‌ను అందిస్తుంది. ఇది ఓవర్‌లోడ్ చేయబడిన హైవేలపై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. మారుమూల ప్రాంతాలను రాజధాని మౌలిక సదుపాయాల గ్రిడ్‌లోకి అనుసంధానిస్తుంది.
ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...
ఐర్లాండ్ దేశంలో భారతీయుడుపై జాత్యహంకార దాడి జరిగింది. డబ్లిన్‌లో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిపై అక్కడి కొందరు యుకులు దాడికి పాల్పడ్డారు. సంతోశ్ యాదవ్ అనే వ్యక్తి లెట్టర్‌కెన్ని సిటీలో ఉన్న విసార్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ కంపెనీలో సీనియర్ డేటా అనలిస్టుగా పని చేస్తున్నారు. తాజాగా తనపై జరిగిన దాడి గురించి ఆయన తన లింక్డన్ ప్రొఫైల్‌లో పోస్టు చేశారు. తల, ముఖం, మెడ, ఛాతి, చేతులు కాళ్లపై యువకులు దాడి చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఘటనపై ఆయన సుధీర్ఘమైన పోస్టు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్స్ (ఐఎస్ఆర్) వెల్లడించింది. భూకంపం ఉదయం 9.52 గంటల ప్రాంతంలో సంభవించిందని తెలిపింది. కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్టు ఐఎస్ఆర్ పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తీపి మొక్కజొన్న తింటే?
స్వీట్ కార్న్... తీపి మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: స్వీట్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం: ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు మరియు బయోఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.