శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (13:10 IST)

ఈరోజు వంట చెయ్యలేదేం..?

భర్త: ఈరోజు వంట చెయ్యలేదేం..?
భార్య: పడ్డానండీ.. పట్టేసింది..
భర్త: ఎక్కడ పడ్డావు..? ఏం పట్టింది..?
భార్య: దిండుపై పడగానే నిద్ర పట్టేసింది..