మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 28 డిశెంబరు 2018 (14:48 IST)

ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?

వెంగళరావ్: ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?
ఓనర్: పదిరూపాయలు.. సార్..
వెంగళరావ్: మరి షేవింగ్‌కు..?
ఓనర్: అయిదు రూపాయలు సార్..
వెంగళరావ్: అయితే నా తలకు షేవ్‌చెయ్యి..