శుక్రవారం, 20 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 14 జనవరి 2019 (10:17 IST)
సంబంధిత వార్తలు
బలవంతమైన సర్పము వందలాది పురుగుల చేత చిక్కితే?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టైలరింగ్ నేర్పించి పొరపాటైందిరా...?
అంతా దేవుడి దయ...?
గాడిద మనిషికాలేదు..?
ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
పేషెంట్: డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
డాక్టర్: యాభై వేలు..
పేషెంట్: ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే..?
డాక్టర్: లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హర్మూజ్ జలసంధి వద్ద పతాక స్థాయికి ఉద్రిక్తలు.. కదులుతున్న నాటో దేశాలు
ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హర్మూజ్ జల సంధిని ఇరాన్ గుప్పెట నుంచి విముక్తి కల్పించేందుకు అమెరికాతో పాటు నాటో దేశాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ మార్గంలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించేలా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో పాటు మరికొన్ని నాటో దేశాలు రంగంలోకి దిగాయి. ఈ దేశాల సైనిక బలగాలు భద్రతా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాయి.
మంజుమల్ బాయ్స్ సీన్ రిపీట్.. 150 అడుగుల లోతైన లోయలో పడిన పర్యాటకుడిని..?
మంజుమల్ బాయ్స్ సినిమా తరహా సంఘటన రిపీట్ అయ్యింది. నీలగిరి జిల్లాలోని గూడలూరు సమీపంలో ఉన్న ఊసిమలై వ్యూపాయింట్ వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో 150 అడుగుల లోతైన లోయలో పడిపోయిన ఒక పర్యాటకుడిని, శుక్రవారం తెల్లవారుజామున రక్షించారు. చెంగల్పట్టు జిల్లాకు చెందిన శివగురునాథన్గా గుర్తించిన ఆ బాధితుడు, అటవీ శాఖ పరిధిలో కూడలూరు-ఊటీ జాతీయ రహదారిపై ఉన్న ఈ పర్యావరణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించాడు. సందర్శన వేళలు ముగిసి చాలా సమయం గడిచినా ఆ వ్యక్తి ప్రాంగణం నుండి బయటకు రాకపోవడంతో అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఓరి...మీ దంపతెగ... ఆ ఫోటో అది కాదురా...: వివరణ ఇచ్చిన నారా లోకేశ్
ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశే ఉగాది పండుగను పురస్కరించుకుని తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పూజగదిలో కనిపించిన ఓ బొమ్మపై కొందరు నెటిజన్లు క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేయడంతో లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగి ఆ వాదనలను ఖండిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కొత్త మధ్యాహ్న భోజన పథకం విస్తరణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా కొత్త మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. విద్యార్థుల సంక్షేమం కోసం తాము చేపడుతున్న చర్యలలో ఇది ఒక నూతన అధ్యాయానికి నాంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి, ప్రీ-ప్రైమరీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం, నాణ్యమైన పోషకాహారంతో కూడిన అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భార్య ఆ పనిచేస్తుందన్న భయంతో ఆమె ప్రియుడి వద్దకు పంపేసిన భర్త, ఏంటది?
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి. పెళ్లయినప్పటికీ తన ప్రియురాలు/ప్రియుడి కోసం భార్య/భర్తను చంపేసేందుకు భాగస్వామి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులందర్షా ప్రాంతంలో జరిగింది. రాజ్ కుమార్ అనే వ్యక్తికి గత ఏడాది పెళ్లయ్యింది. ఇతడికి ఆరు నెలలు కుమారుడు వున్నాడు. ఐతే ఇటీవల తన భార్య తరచూ విరామం లేకుండా ఫోనులో మాట్లాడుతూ వుండటాన్ని గమనించాడు. ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్ అని రాజ్ కుమార్ ప్రశ్నించగా తన ప్రియుడితో మాట్లాడుతున్నట్లు భార్య చెప్పేసింది. ఈ సమాధానంతో షాక్ తిన్న భర్త రాజ్ పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. ఐనా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు
కొలెస్ట్రాల్. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. స్వచ్ఛమైన తేనెకి వెల్లుల్లిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తేనెతో పాటు దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ క్రమేణా కరిగిపోతుంది. అవిసె గింజలు ప్రతిరోజూ కాసిన్ని తింటుంటే కొలెస్ట్రాల్ సమస్యను వదిలించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది
మంచినీళ్లు. మన శరీరానికి తగినంత మంచినీళ్లు త్రాగటం చాలా ముఖ్యం. కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీరు త్రాగాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని గోరువెచ్చని మంచినీరు త్రాగడం. భోజనానికి 30 నిమిషాల ముందు మంచినీరు త్రాగాలి. పడుకునే ముందు కూడా 1 గ్లాసు మంచినీరు త్రాగాలి. స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీరు తాగాలి. వ్యాయామానికి ముందు, తరువాత మంచినీరు త్రాగాలి. తలనొప్పి వచ్చినా మంచినీళ్లు తాగాలి. మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగండి.
వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?
వేసవి కాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటుంటే శరీరానికి చలవచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం
హైదరాబాద్: శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, దాత అయిన డాక్టర్ కె. అంజిరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ లెక్చర్ నాల్గవ ఎడిషన్‌ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్(డాక్టర్ రెడ్డీస్) ఈరోజు నిర్వహించింది. ఆయన జీవితం, వారసత్వం యొక్క ప్రధాన స్తంభాలను ప్రతిబింబించేలా, సైన్స్, సొసైటీ- సస్టైనబిలిటీ (సైన్స్, సమాజం, స్థిరత్వం) నినాదంగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా 2023లో ఈ ఉపన్యాస సిరీస్‌ను ప్రారంభించాయి.