శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:35 IST)

పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?

టీచర్‌: చింటూ.. నీ పేరు, మీ నాన్న పేరు రాయి..
చింటూ: సరే..
టీచర్‌: చింటూ.. నీ బుక్‌ చూపించు.. ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు.
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి.