గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (14:04 IST)

ఈ-మెయిల్, ఫీమేల్‌కు వేగం ఎక్కువ..

ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు.. సురేష్: "ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే ఏం చేయాలి?" రాజేష్: "అత్యంత వేగంగా సమాచారం చేరాలంటే.. ఒకటి ఈ-మెయిల్ అయినా ఇవ్వాలి. లేకుంటే ''ఫీమేల్'' అయిన

ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు..
 
సురేష్: "ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే ఏం చేయాలి?"
 
రాజేష్: "అత్యంత వేగంగా సమాచారం చేరాలంటే.. ఒకటి ఈ-మెయిల్ అయినా ఇవ్వాలి. లేకుంటే ''ఫీమేల్'' అయినా వుండాలి.