బుధవారం, 14 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వీధికుక్క కరిస్తే ప్రభుత్వం పరిహారం, రోడ్లపై కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు ఇంటికి తీస్కెళ్లండి
వీధికుక్కల బెడదపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించింది. కుక్కల బెడద గురించి చర్యలు తీసుకోకుండా తేలికగా తీసుకునే రాష్ట్రాలపై భారీ జరిమానా విధించగలమని హెచ్చరించింది. ప్రభుత్వాలు వీధి కుక్కల బెడదను నివారించకుండా తాత్సారం చేయడం వల్ల ఎంతోమంది కుక్కకాటుకి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీధికుక్క కాటు బారిన పడినవారికి ప్రభుత్వ పరిహారం చెల్లించాలని తేల్చి చెప్పింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంతగా కుక్కలకు ఆహారం పెట్టాలని అనుకుంటే వాటిని తమ ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడే వాటికి ఆహారం అందించవచ్చని పేర్కొంది. వాటిని తమ ఇళ్లలో పెంచుకోవచ్చని సూచించింది.
viral video, ఇదిగో ఈ పామే నన్ను కాటేసింది, చొక్కా జిప్ తీసి నాగుపామును బైటకు తీసాడు, ద్యావుడా
నాగుపామును చూస్తేనే వణికిపోతాం. అది పడగవిప్పి బుసలు కొడుతుంటూ ఇక ఎవ్వరికీ అటువైపు వెళ్లే ధైర్యం కూడా వుండదు. అట్లాంటిది ఏకంగా ఆ పామును తన చొక్కా లోపల పెట్టేసుకుని వచ్చేసాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర ప్రభుత్వ ఆసుపత్రికి ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి తనను పాము కాటు వేసిందనీ, తనకు చికిత్స చేయాలంటూ వైద్యులతో చెప్పాడు. అప్పుడా వైద్యులు... నిన్ను ఏ పాము కరిచిందో చెప్పు, తెలిస్తే వైద్యం మరింత సుళువు అవుతుందని అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ నోటిదూల.. ఇరాన్లో అల్లకల్లోలం.. నిరసనల్లో 2వేల మంది మృతి
ఇరాన్ అంతటా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలలో సుమారు 2,000 మంది మరణించారని మంగళవారం ఇరాన్ అధికారి ఒకరు తెలిపారు. ఇది దశాబ్దాలలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన అశాంతి దాడులలో ఒకటిగా గుర్తించబడింది. తీవ్రమవుతున్న అల్లకల్లోలం ఉన్నప్పటికీ, వాషింగ్టన్‌తో కమ్యూనికేషన్ మార్గాలు తెరిచి ఉన్నాయని టెహ్రాన్ తెలిపింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. అవసరమైనప్పుడల్లా అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్తో సందేశాలను మార్పిడి చేసుకుంటారని తెలిపారు.
హమ్మయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. ఆ కేసులో క్లీన్చిట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగంలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలపై దాఖలైన కేసును విజయవాడలోని ఒక స్థానిక కోర్టు కొట్టివేసింది. ఈ కేసు ప్రకారం అక్టోబర్ 31, 2023న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు, చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా గడిపారు.
ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు, గ్రీన్‌ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్
అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి డొనాల్డ్ ట్రంప్ ఉన్నచోట వుండటంలేదు. ఏదో ఒకటి కెలుకుతూనే వున్నారు. కాసేపు వీసా నిబంధనలు అంటారు. ఇంకాసేపు ఎన్నారైలను తరిమేస్తానంటారు. అంతలోపుగానే టారిఫ్‌లు పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. ఈలోపుగానే వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని చెరబట్టేస్తారు. ఇదేంటి ట్రంప్ ఇలా చేస్తున్నారు అనుకునేలోపుగానే గ్రీన్ లాండ్ గురించి మరో 20 రోజుల తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్రపంచానికి షాకిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏదోరకంగా చాలామటుకు ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.