మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (19:26 IST)

ఒక్కసారి నమ్మకాన్ని.. వమ్ము చేస్తే..?

ఒక వ్యక్తిని విద్యావంతుని చేస్తే.. ఒక్కరినే విద్యావంతుడిని చేసినట్టు..
ఒక స్త్రీని విద్యావంతురాలిని చేస్తే ఒక కుటుంబం మొత్తాన్ని విద్యావంతులను చేసినట్లు..
 
ఒక్కసారి నమ్మకాన్ని.. వమ్ము చేసినవాడిని.. ఇంకెప్పుడూ నమ్మకు..
 
మాట్లాడే విషయానికి సంబంధించి పూర్తి పరిజ్ఞానం గల వ్యక్తి..
ఏ సభలోనైనా నిర్భయంగా ప్రసంగించగలడు..
 
ఒక దారి మూసుకుపోయినప్పుడు..
తప్పకుండా మరోదారి తెరిచి ఉంటుంది..
దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం..